సెట్స్ కెళ్లిన కత్తిలాంటి కాంబినేషన్
తమిళ హీరో విజయ్- మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు. ఇందులో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. గతంలో...
View Article24 న క్లాప్ కొట్టేస్తున్నారా?
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు రాగా… మరికొన్ని సెట్స్‌పై ఉన్నాయి. టాప్ హీరోలు కూడా ఇప్పుడు ఈ మూవీలపైనే ముచ్చటపడుతున్నారు. ఇండస్ట్రీలో మరో మల్టీస్టారర్...
View Articleసారా ఎంట్రీ ఆలస్యానికి కారణం అదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె భారీ బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని...
View Articleమెహబూబా’టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు....
View Articleచై-సామ్ లతో `నిన్నుకోరి` డైరెక్టర్ మూవీ!
వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య, సమంతలు జంటగా ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం.` ఏం మాయ చేశావే`, `ఆటోనగర్ సూర్య`, `మనం` సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జంట మరోసారి జోడీ...
View Articleఛలో డైరెక్టర్ తో నయా బ్యానర్!
నాగశౌర్య .. రష్మిక మండన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ ఇటీవల విడదులైన సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతగా నడుస్తున్నది. తొలి...
View Articleజనవరిలో విశాల్ పెళ్లి!
హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకుంటానని స్పష్టం చేశాడు. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే దాకా పెళ్లి చేసుకోనని చెప్పిన విశాల్ మాట మీద నిలబడుతున్నాడు. డిసెంబర్లో ఈ...
View Articleమణిరత్నం `నవాబ్`
మణిరత్నం మరోసారి మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘చెక్క చివంత వానమ్’ పేరిట నలుగురు హీరోలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా విడుదల...
View Article‘రౌడీ పోలీస్’ గా నిఖిషా పటేల్
పవన్ కళ్యాణ్ ‘పులి’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ నిఖిషాపటేల్. అలరించే అందం.. ఆకట్టుకునే అభినయం నిఖిషా సొంతం. అయితే ఆమె కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో అలరించిన నిఖిషా...
View Articleఈ జంటను కలిపేవారే లేరా?
అందాల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లు కలిసి నటించిన సినిమా చూసి చాలా కాలమవుతోంది. వస్తే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమధ్య శైలేష్ ఆర్.సింగ్ సారధ్యంలో వీరిద్దరూ కలిసి...
View Articleముగ్గురు మొనగాళ్ల తొలిరోజు సత్తా!
సంక్రాంతి తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. ఈ వారం విడుదలైన ‘తొలిప్రేమ’, ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే వసూళ్ల రేసులో ‘తొలిప్రేమ’ ముందు వరుసలో...
View Articleఅనాధ బాలలే అతిధులుగా `సత్య గ్యాంగ్’టీజర్ రిలీజ్
సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం `సత్య గ్యాంగ్’. ఈ చిత్రం టీజర్ ను అనాధ బాలల సమక్షంలో వారే అతిధులుగా విడుదల చేశారు. అంతేకాదు, వారికి 10 వేల రూపాయల...
View Articleచెర్రీ స్టెప్పులు అదుర్స్: జానీ మాస్టర్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాలోని ప్రత్యేక గీతంలో స్టెప్పులు అదరగొట్టారని జానీ మాస్టర్ అన్నారు. పూజాహెగ్డే సినిమాలోని ప్రత్యేకగీతంలో ఆడిపాడారు. ఈ పాట చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో...
View Articleఅడవి కిరణ్ సినిమాలో 4జీ బ్యూటీ!
ఎయిర్‌టెల్ 4జీ యాడ్ గుర్తుందా… మీకు 4జీ గురించి తెలుసా అంటూ అందర్ని పలకరించింది సాషా చెత్రి. ఒ ఒక్క యాడ్ తో అమ్మడు ప్రపంచమంతా తెలిసిపోయింది. ముఖ్యంగా తెలుగులో బాగా సుపరిచితురాలైపోయింది. జార్ఖండ్‌కు...
View Articleమహానటి వాయిదా పడనుందా?
అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాటు పలువురు స్టార్ హీరోలు మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, దుల్కర్...
View Articleబాబ్రాతో హీరోయిన్ ఆటలు!
పాము అంటేనే భయపడి చస్తాం. అలాంటిది జెంటిల్మెన్ హీరోయిన్ ఏకంగ ఆటలే ఆడేసింది. అంతటితో ఆగలేదు ఓ ముద్దులు కూడా పెట్టేసింది..మెడంతా చుట్టేసుకుంది. అదీ మామూలు పాయు కాదు. ఏకంగా కొండచిలువతోనే...
View Articleపాక్ లో `ప్యాడ్ మ్యాన్` నిషేధం!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ‘ప్యాడ్‌మ్యాన్` బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని పాకిస్థాన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ నిషేధించింది....
View Articleభోజ్ పురి `బాహుబలి` తొలి రూపు
రాజమౌళి ట్యాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుత దృశ్యరూపం `బాహుబలి` భోజ్ పురిలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భోజ్‌పూరి నటుడు దినేశ్ లాల్ యాదవ్ నిరహువా కథానాయకుడిగా అమ్రపాలి...
View Articleమనోజ్ మ్యూజిక్ డైరెక్టరయ్యాడు
మంచు మనోజ్ హీరోగానే కాకుండా గేయ రచయితగా, గాయకుడిగా, స్టంట్స్‌మెన్‌గా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ఆయన సంగీత దర్శకుడిగా కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. మంచులక్ష్మి నటిస్తున్న...
View Articleఏప్రిల్ 28న మెగాస్టార్ చిరంజీవి అతిధిగా అమెరికాలో మా తొలి ఈవెంట్!
`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లో టాలీవుడ్ సెలబ్రిటీల...
View Article