అందాల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లు కలిసి నటించిన సినిమా చూసి చాలా కాలమవుతోంది. వస్తే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమధ్య శైలేష్ ఆర్.సింగ్ సారధ్యంలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయిగానీ..కార్యరూపం దాల్చలేదు. మరీ ఇప్పుడీ జంటను ఆన్ స్ర్కీన్ పై చూపించే డైరెక్టరే లేరా? అంటే ప్రస్తుతానికి లేరనే తెలుస్తోంది. అభిషేక్…ఐష్ ఇద్దరు వేరు వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో వీళ్లిద్దరు కలిసి నటించాలన్న థాట్ కూడా వాళ్ల కు వచ్చి ఉండదు.
ఇదంతా కేవలం అభిమానులు అభిప్రాయలు మాత్రమే. మంచి లవ్ స్టోరీ చేయాలని కొంతమంది అభిమానులంటుంటే..ఇంకొదరు అభిషేక్ ను హీరోగా పెట్టి…ఐష్ ను లేడీ విలన్ గా పెట్టి సినిమా చేయాలని అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే థాట్ ఏదైనా బాలీవుడ్ దర్శకుడికి వస్తే బాంగుడు.
The post ఈ జంటను కలిపేవారే లేరా? appeared first on MaaStars.