రణవీర్ సింగ్-దీపికా పదుకునే డీప్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ముంభై లో పగలు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు కలిసి ఉన్ను ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీళ్ల ప్రేమ దర్శకుడు సంజయ్ లీలా భాన్సాలీని తెగ ఇబ్బది పెట్టేస్తోందట.

దీంతో సంజయ్ కొన్నాళ్ల పాటు ఈ ప్రేమ పక్షులిద్దర్నీ కలిసి తిరగకూడదని ఆదేశించాడు. అయితే ఈ ప్రేమ పావురాలకి ఆయన మాటలు ఏ మాత్రం పట్టకుడా తిరగేస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరు కలిసి ఉన్న ఓ ఫోటో లీకై దుమారం రేపుతుంది.
The post వీళ్లిద్దరు హ్యాపీ…కానీ ఆయనకు మాత్రం తిప్పలే! appeared first on MaaStars.