Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

వ‌దిన‌తో అఖిల్ సెల్ఫీ ముచ్చ‌ట‌!

$
0
0
ప్ర‌స్తుతం ట్రెండ్ సెల్ఫీల‌దే. ఎంత బిజీ గా ఉన్న ఎవ‌రైనా క‌నిపించినా..అంద‌మైన లొకేష‌న్ క‌నిపించినా స్మార్ట్ ఫోన్ కెమెరా క్లిక్ మ‌నాల్సిందే. అలాంటి ముమెంట్ నే అఖిల్ వ‌దిన స‌మంత తో పంచుకున్నాడు. తాజాగా దానికి సంబంధించిన ఓ సెల్ఫీ ఫిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అక్కినేని ఇంటికి స‌మంత కొడ‌లుగా త్వ‌ర‌లో కుడికాలు గుమ్మంలో పెట్ట‌బోతుంది. ఇంత‌లో మ‌రిదితో ఇలా ఫోటో దిగి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది.
ఈ  మూమెంట్ చాలా అందంగా..అద్భుతంగా ఉంది క‌దా. త్వ‌ర‌లో నాగ‌చైత‌న్య‌- స‌మంత పెళ్లి చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

The post వ‌దిన‌తో అఖిల్ సెల్ఫీ ముచ్చ‌ట‌! appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles