రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `ఐస్ క్రీమ్` చిత్రం తో లైమ్ లైట్ లోకి వచ్చింది తెలుగు అమ్మాయి తేజస్వీ మధివాడ. అంతక ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది గానీ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ వర్మ తో సొగసరి బోలెండంత ఐడెంటిటీ వచ్చేసింది. ఆ గుర్తింపు మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ సరసన `బాబు బాగా బిజీ` సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు పాత సంగతులను గుర్తుచేసుకుంది.

The post అలా నటిస్తే తప్పేంటో? appeared first on MaaStars.