హీరోయిన్ భావన పై లైంగిక దాడి ఎంతటి సంచలనమైందో తెలిసిందే. దీనిపై కేసు కస్టడీలో ఉంది. అయితే ఓ మాలయాళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావన దాడికి సంబంధించి కొన్ని విషయాలను బయటపెట్టింది.
భావనపై లైంగింక దాడి జరుగుతోన్న సమయంలో ఆ వ్యక్తి ఓ లేడీతో ఫోన్ లో మాట్లాడుతున్నాడట. ఆమె చెప్పిన విధంగానే ఆ వ్యక్తి ఫాలో అయ్యే వాడని భావన తెలిపింది. అంటే దీని వెనుక ఉన్నది ఓ మహిళ అని క్లియర్ గా తెలుస్తోంది. భావన అంటే గిట్టని లేడీనే ఇలాంటి పనికి పురమాయించిందని ప్రచారం సాగుతోంది. సాటి మహిళ అయిండి తొటి మహిళపై ఇలాంటి పని ఎలా చేయించిందని అంతా దుమ్మెత్తి పో స్తున్నారు.
The post భావన వేధింపుల వెనుక అస్ర్తం లేడీదా! appeared first on MaaStars.