విశ్వనటుడు కమల్ హాసన్ బుల్లి తెర ప్రేక్షకులను అలరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇటీవల కాలంలో కమల్ కొ్న్ని ఇబ్బందులు ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. ప్రోఫీషనల్ కెరీర్ లో కూడా మార్పులు చేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా `బిగ్ బాస్` షోకు వ్యాఖ్యాతగా వ్వవహరించడానికి అంగీకరించారని టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే బిగ్ బాస్ టెలికాస్ట్ చేస్తోన్న ఛానల్ యాజమాన్యం కమల్ ను కలిసి ప్రపోజల్ వివరించడం..అందుకు ఆయన ఒక చెప్పడం జరిగాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కమల్ శభాష్ నాయుడు సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
The post వ్యాఖ్యాతగా విశ్వనటుడు? appeared first on MaaStars.