మరుదు సినిమా కోసం విశాల్ తన హెడ్ స్టైల్ ను మార్చారు. విశాల్ హైడ్ స్టైల్ పొలినట్టుగా విజయ్ నటిస్తున్న తన 60 సినిమాలో నటించనున్నారు. అళగియ తమిళ్ మగన్ సినిమాను రూపొందించిన దర్శకుడు భరతన్ తొమ్మిదేళ్ల అనంతరం విజయ్ తో సినిమా రూపొందిస్తున్నారు. మదురై నేపథ్యంలో అళగియ తమిళ్ మగన్ ను తెరకెక్కించారు భరతన్. విజయ్ 60వ సినిమా తిరునెల్వేలిలోని ఓ గ్రామీణ కథాశంతో రూపొందింస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జంటగా తొలిసారిగా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఇటీవల చెన్నై పూందమల్లిలో ఈ సినిమా పూజ కార్యక్రమం గ్రాండ్ గా ప్రారంభమైంది. విజయ్ నటించిన తెరి విడుదల కావడంతో చిత్రీకరణ ప్రారంభమై మూడు రోజులకే బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం తిరునెల్వేలి పరిసరప్రాంతల్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తమిళనాడు 2016 శాసనసభ ఎన్నికలకు ఓటు వేయడానికి చెన్నైకు విచ్చేసిన విజయ్ తిరిగి చిత్రీకరణకు వెళ్ళనున్నారు.
The post విజయ్ 60 – తిరునల్వేలి గ్రామీణ కథాంశమా? appeared first on MaaStars.