తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్ స్టార్ గా దర్శకుడు ప.రంజీత్ రూపొందించిన కబాలి సినిమాపై అభిమానుల్లో రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడదలైన కబాలి టీజర్ చరిత్ర స్రుష్టించిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాత కళైపులా థాను తమిళనాడు అధిక థియోటర్లలో కబాలి సినిమాను విడుదలకు సన్నహాలు చేస్తున్నారు.
తమిళనాడులో సూమారు 1000 థియోటర్లు ఉన్నాయి. ఓ పెద్ద హీరో నటించిన సినిమాను తమిళనాడులో సూమారు 400పైగా థియోటర్లలో విడుదల చేస్తారు, విదేశాల్లో, ఇతర రాష్టాల్లో 1000పైగా విడుదల చేస్తారు. అయితే కబాలి సినిమాకున్న క్రేజితో తమిళనాడులోనే 800 థియోటర్లలో, ఆంధ్ర, తెలంగాణా, కేరళ, కార్నాటక అంటూ దక్షిణఇండియాలో 2000పైగా, విదేశాల్లో 1000పైగా థియోటర్లలో కబాలి సినిమా విడుదలకు నిర్మాత కళైపులి థాను ప్రయ్రతిస్తున్నారు. కనీసం 3000పైగా థియోటర్లలో కబాలి విడుదలవడం కాయం. 3000 థియోటర్లలో కబాలి విడుదలైతే కొన్ని రోజుల్లో 100కోట్ల వసులూ చేయడంలో సదేహం లేదు. దీంతో బావుబలి రికార్డును బదలకోట్టడం కాయం.
The post తమిళనాడులో 800 థియోటర్లలో కబాలి? appeared first on MaaStars.