
షారూక్ ఆస్తులు హాలీవుడ్ స్టార్ హీరోలు టామ్ క్రూజ్, టామ్ హాంక్స్, క్లింట్ ఈస్ట్‌వుడ్, ఆడమ్ శాండ్లర్‌లను మించిపోయాయి. టామ్ క్రూజ్, జానీ డెప్ లాంటి హాలీవుడ్ స్టార్ల ఆస్తులు 450 మిలియన్ డాలర్లుగా తేల్చారు. ఇక ఆస్కార్ విన్నింగ్ స్టార్ నికోల్సన్ ఆస్తులు 400 మిలియన్ డాలర్లు. 390 మిలియన్ డాలర్లతో టామ్ హాంక్స్ 8వ స్థానంలో నిలిచారు. బిల్ కాస్బీ, క్లింట్ ఈస్ట్‌వుడ్ లాంటి హాలీవుడ్ స్టార్లు 380 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో నిలిచారు. ఆడమ్ శాండ్లర్ 340 మిలియన్ డాలర్లతో 10వ స్థానంలో నిలిచాడు.
The post బాద్‌షా ఆస్తులు 3,752 కోట్లు! వరల్డ్ టాప్-2!! appeared first on MaaStars.