బెగ్గర్‌సింగ్ వద్దు..!
సోషల్ మీడియాలో తన కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తాడు వర్మ. మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోద విషయంలో ట్విట్టర్ వేదికగా మాట్లాడిన పవన్‌కల్యాణ్‌కు వర్మ తన ప్రతి స్పందన తెలిపాడు. ‘ప్లాప్ అయినాగానీ మాకు గబ్బర్‌సింగే కావాలి కానీ బెగ్గర్‌సింగ్ కాదు’ . సినిమాల్లో డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి నిజజీవితంలో సమస్యలకు విన్నపాలు చేస్తే పవర్‌కు, స్టార్‌కు అర్ధం ఏంటి? అభిమానులైన మాకు పవన్‌కల్యాణ్ నోట హెచ్చరికలు వినాలి కానీ విన్నపాలు వినడానికి మాకు చాలా కష్టంగా ఉంది అంటూ వర్మ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
The post Pavan kalyan Vs Varma appeared first on MaaStars.