Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

యువ దర్శకుడి చేతిలో నిర్మాత కూతురు

$
0
0

భారీ ఫీట్లు, ఛేజింగ్‌లు చేసుకుంటూ అమ్మాయిల్ని లేపుకెళ్లడంలో తరచు మన తెలుగు సినిమాల్లో చూస్తుంటాం. అయితే అటువంటి సన్నివేశాలను తెరకెక్కించే దర్శకుడే ఆ పని చేశాడు. హిట్టు మోహం చూసి ఎంతో కాలమైన సుధీర్‌బాబుకి ఓ హిట్‌ ఇచ్చిన దర్శకుడతను. భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్‌ కి దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతని పేరు శ్రీరామ్‌ ఆదిత్య. కుర్రోడు మాత్రం మాంచి చలాకీగా ఉంటాడు. అదే చలాకీతనం ఓ నిర్మాత కూతురి విషయంలో చూపించాడు. ఆ నిర్మాత కూతురికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఏప్రిల్‌ 17న పెళ్లి కూడా ఫిక్స్‌ చేశారు. పెళ్లికి రెండు రోజులు ముందే ఆ దర్శకుడు అమ్మాయితో జంప్‌. అయితే విషయాన్ని బయటికి రాకుండా గోప్యంగా ఉంచాడు సదరు నిర్మాత. ఇలాంటి వార్తలు టాలీవుడ్‌లో ఆగుతాయా? మీడియాకి ఆ పెళ్లి వార్త అందకనే అందింది. మరి అంతా సర్దుమణిగాక ఆ నిర్మాత శ్రీరామ్‌ ఆదిత్యని అల్లుడుగా అంగీకరిస్తాడో లేదో చూడాలి

The post యువ దర్శకుడి చేతిలో నిర్మాత కూతురు appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles