Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

రంగస్థలం ఫస్ట్ సింగల్…సక్కగున్నా వే లచ్చిమీ

$
0
0

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..’ అంటూ సాగే ‘రంగస్థలం ‘ ఫస్ట్ సిం గిల్ వచ్చేసింది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్…. చంద్రబోస్ సాహిత్యం….చరణ్ ఇమేజ్ పాట స్థాయినే మార్చే సాయి. విడుదలైన రెండు నిమిషాలు లొనే రెండు వేలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ సాంగ్ అంద రిని బాగా అలరిస్తుంది.

ఇందులో రాంచరణ్ చిట్టిబాబు గా….సమంత రామలక్ష్మి గా నటిస్తున్నారు. సుకుమార్ దర్సకత్వంవహిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆది పినిశెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

The post రంగస్థలం ఫస్ట్ సింగల్…సక్కగున్నా వే లచ్చిమీ appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles