విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి ట్రైలర్స్ ఇప్పటికే యూ ట్యూబ్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇందులో ముద్దు సన్నివేశాలు మరీ శ్రుతి మించి ఉన్నాయని ఇప్పటికే వివాదాం రేగుతోంది. ఇప్పుడు ఏకంగా ఈ ముద్దు పోస్టర్లు ఆర్టీసీ బస్సు ఎక్కాయి.

The post `అర్జున్ రెడ్డి` పోస్టర్ పై విరుచుకుపడ్డ వీ.హెచ్ appeared first on MaaStars.