కొన్ని జంటలు వెండి తెరపై కనిపిస్తే కన్నుల విందుగా ఉంటుంది. తెరపై మళ్లీ మ ళ్లీ కనిపిస్తే చూడాలనిపిస్తుంది. అలాంటి జోడీనే నాని-నివేదా థామస్. ‘జెంటిల్‌మన్’, ‘నిన్నుకోరి’ చిత్రాలతో ఈ ద్వయం ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్నారు. తాజాగా ముచ్చటగా మూడోసారి కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

The post ముచ్చటగా మూడవసారి! appeared first on MaaStars.