మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధృవ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వం లో “రంగస్థలం” 1985 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపు జరుపుకున్న `రంగస్థలం` టీమ్ తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చింది.
ఈ షెడ్యూల్ లో చెర్రీ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాకు ఈ సీన్స్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. కాగా తదుపరి షెడ్యూల్ కు సంబధించి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
The post హైదరాబాద్ కి రంగస్థలం టీమ్ appeared first on MaaStars.