మొన్ననే బాహుబలి-2 తెలుగు వెర్షన్ సెన్సార్ కు వెళ్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా సినిమాకు సెన్సార్ బృందం యు.ఎ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీమ్ ఇంకా ప్రకటించలేదు. వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతుంది .ఈ నేపథ్యంలో అక్కడ రీజనల్ సెన్సార్ కూడా పూర్తి కావాలి కాబట్టి విషయాన్ని టీమ్ గోప్యంగా ఉంచుతోంది.
తమిళ, హిందీ, మలయాళం వెర్షన్స్ సెన్సార్ పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా ఈనెల 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
The post `బాహబలి-2` సెన్సార్ పూర్తి! appeared first on MaaStars.