ప్రస్తుతం మహేశ్ – రకుల్ కాంబినేషన్లో ‘స్పైడర్’ సినిమా తెరకెక్కుతోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, జూన్ 23వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ఎక్స్ ప్రెస్ బ్యూటీ రకుల్ కు మళ్లీ మహేష్ తో కలిసి నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం.
కొరటాల శివ, మమేష్ కలయికలో తెరకెక్కనున్న సినిమా కోసం శ్రుతి హాసన్ ను తీసుకోవాలనుకున్నారు. అయితే శృతికి డేట్లు సమస్య తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొరటాల రకుల్ అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. అయితే ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది
The post మళ్లీ మహేష్ తో ఎక్స్ ప్రెస్ బ్యూటీనా? appeared first on MaaStars.