మార్షల్ ఆర్స్ట్ కింగ్ జాకీచాన్, జోవాన్లిన్ లు 1982లో ప్రేమించుకున్నారు. దీంతో జోవాన్ గర్భం దాల్చింది. అయితే జాకీకు తనని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అప్పటికే జాకీ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిలున్నారు. జోవాన్ కూడా తన జీవితంలో అంతే అనుకున్నాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
విషయం జాకీ ఇంట్లో గట్టి గా క్లాస్ పీకి జోవాన్ తో అమెరికాలోని ఓకాఫీ షాపుల్ బలవంతంగా పెళ్లి చేశారట. ఈ విషయాన్ని జాకీ స్వయంగా తెలిపాడు. అదీ మ్యాటర్. ఇటీవలే ఆయన ఇండో-చైనా నేపథ్యంలో కుంగ్ ఫు యోగా అనే చిత్రాన్ని చేశారు. రిలీజైంది గనీ పెద్దగా ఆకట్టుకోలేదు.
The post పెళ్లి కాకుండానే జాకీ తప్పు చేశాడు appeared first on MaaStars.