రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న `బాహుబలి` `ది కనుక్లూజన్` ట్రైలర్ ను ఈ రోజు ఉదయమే చిత్ర యూనిట్ విడుదల చేసింది. వస్తూనే యూ ట్యూబ్ లో సునామీ సృష్టించేస్తోంది. ఐదు గంటల్లోనే 50 లక్షల మంది ట్రైలర్ ను వీక్షించారు. కళ్లు మూసి తెరిచే లోపే వందలు..వేలు..దాటి లక్షల్లో పరుగులు పెట్టేసింది.
దీంతో బాహుబలి అభిమానులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తూన్నారో తెలుస్తోంది. `బాహుబలి` `ది బిగినింగ్` ట్రైలర్ ను ఇప్పటివరకూ 78.41 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఐదు గంటల్లోనే 50 లక్షలు క్రాస్ చేసిదంటే 24 గంటలే పూర్తయ్యే సరికి కోట్లలో వీక్షించడం ఖామమని తెలుస్తోంది.
The post యూ ట్యూబ్ లో బాహుబలి-2 ట్రైలర్ సునామీ! appeared first on MaaStars.