బిగ్ బమీ అమితాబచ్చన్ బాలీవుడ్ లో బిజీ స్టార్. అక్కడ ఎంత మంది హీరోలున్నా… ఆయనకు ఆయనే పోటి..సాటి. వయసు ముదిరినా బిగ్ బి సినిమాలు జోరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకే దేవుణ్ణి ఆయన ఓ వింత కోరిక కోరారు. ఏడాది 365 రోజులే..లిపి సంవత్సరం అయితే మరో రోజు అదనంగా కలుస్తుది.
అయితే ఆయన సినిమాలు చేయడానికి ఆ సమయం సరిపోలేదట. ఏడాది 465 రోజు లు ఉంటే బాగుండని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారు. ఇప్పటివరకూ 15 స్ర్కిప్ట్ లు విన్నారు. అన్నీ నచ్చాయి. కానీ నటించడానికి సమయం సరిపోలేదు. అదుకే 465 రోజులు ఉంటే బాగుండని కోరుతున్నారు. అదీ మ్యాటర్.
The post 365 రోజులు కాదు 465 కావాలి! appeared first on MaaStars.