Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

చెర్రీ న్యూలుక్‌

$
0
0

ramcharan01-maastars

ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఎక్కువగా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు రాంచరణ్‌. ఆయన తాజా చిత్రాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘ధ్రువ’లో పోలీస్‌ పాత్రలో అధ్లెటిక్‌ పర్సనాలిటీతో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం చరణ్‌ ఆకుకూరలు తింటూ శాకాహారిగా మారారంట. ‘ధ్రువ కోసం పక్కా వెజిటేరియన్‌గా మారాను. ఇది సినిమాలో పాత్రకు చాలా ఉపయోగపడుతుంది’ అని ఆ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా అభిమానుతో పంచుకున్నారు. తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ నిర్మాత. రకుల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

The post చెర్రీ న్యూలుక్‌ appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles