The post Heebah-Pattel- kumari21F appeared first on MaaStars.
Heebah-Pattel- kumari21F
Memu In and as Surya – Trailer
Surya’s Pasanga 2 movie Titled as Memu in Telugu. Pasanga 2 is an upcoming Indian Tamil Children’s movie directed by Pandiraj, starring three children – Kavin, Nayana and Abhiman all newcomers alongside Karthik Kumar, Bindu Madhavi and Vidya Pradeep, Movie produced by South Indian Actor Suriya. Amala Paul plays as guest appearances. The makers released a new title along with a first look poster on Onam Festival. According to the director, the movie about the world of ‘Tiny Tots’ and will offer a beautiful experience for all. Music composed by Arrol Corelli, Cinematography by Balasubramaniem.
The post Memu In and as Surya – Trailer appeared first on MaaStars.
“Bhale Manchi Roju” Movie Trailer
“Bhale Manchi Roju” Movie Trailer.
Bhale Manchi Roju is the new movie of Sudheer Babu, With this movie Wamiqa Gabbi to mark her debut in the film industry. This movie is releasing under the direction of Sriram Adittya, It is produced by Vijay Kumar Reddy and Shashidhar Reddy. Soundtracks are tunned by Sunny MR. It is releasing under the banner 70mm Entertainments.
We have to wait and see whether the audience will accept the pretty girl or not?. Sudheer Babu took his micro blogging site and tweeted,BhaleManchiRoju teaser release 2morrow.u’ll get 2 know wat d film is abt.fresh thoughts of a new dir combined with top class technicians.he said.
Sudheer Babu today he is back with Bhale Manchi Roju movie, As a lead actor his first movie is SMS it received average response from the audience.He became popular with “Prema Katha Chitram” movie which is directed by maruthi.
His last two movies he perform well. Aadu Magaadra Bujji and Mosagaallaku Mosagaadu, He is testing his luck with debut actress, with Bhale Manchi Roju. The movie is scheduled for release in 2016 for Sankranti.
The post “Bhale Manchi Roju” Movie Trailer appeared first on MaaStars.
“Shriya-saran” Hottest pictures.
The post “Shriya-saran” Hottest pictures. appeared first on MaaStars.
Sharwanand Photos
Sharwanand Latest Handsome Ko Ante Koti Movie Stills[/caption]
The post Sharwanand Photos appeared first on MaaStars.
Jr NTR in Spain in & as “Nannaku Prematho”
Jr NTR in Spain in & as “Nannaku Prematho”.
Jr NTR’s upcoming movie ‘Nannaku Prematho’ is under the direction of Sukumar. Rakul Preet Singh is playin female lead role in the film. N. T. Rama Rao Jr, Jagapati Babu, Rajendra Prasad and Brahmanandam are playing key roles in the film. According to the latest update is that, this film is currently still in the shooting stage in Spain.
‘Nannaku Prematho’ will hit the screens on this ‘Sankranthi’ festival or not. From the sources close to director Sukumar has spilled the beans that, the film unit is in full fledge to wrap up the shoots in December and making plans to launch this film in theatres as Sankranthi gift for the fans. It was heard that, the makers had kept the deadline for the shoots of this film as on December 18th and after that remaining touchUp works of the film will be done.
The post Jr NTR in Spain in & as “Nannaku Prematho” appeared first on MaaStars.
Ravi Teja New movie “Bengal Tiger”
Ravi Teja New movie “Bengal Tiger”.
Bengal Tiger is an upcoming Indian Telugu action film written and directed by Sampath Nandi and produced by K.K. Radha Mohan under the banner Sri Satya Sai Arts. It features Ravi Teja, Tamannaah and Rashi Khanna in the lead roles while Boman Irani, Rao Ramesh and Sayaji Shinde appear in crucial supporting roles. Bheems Cecireleo composes the film’s soundtrack and Soundararajan handles the cinematography.
The post Ravi Teja New movie “Bengal Tiger” appeared first on MaaStars.
సెక్స్ సీన్స్ ఇలా చేసిందట
సెక్స్ సీన్స్ ఇలా చేసిందట.
అంత మంది చూస్తోంటే మామూలు ఎక్స్పోజింగ్ సీన్ చేయడమే చాలా కష్టం. మొహమాటం లేకుండా చిన్న బట్టలు వేసుకోవాలి. అందరు చూస్తున్నారు అని తెలుసు, అయినా తప్పదు. అలాంటిది ముద్దు సీన్లు, సెక్స్ సీన్లు చేయడం అంటే మాటలా ! హాలివుడ్‌లో ఈ సెక్స్ సీన్ల సంస్కృతి చాలకాలంగా ఉంది.
ఇక మన దేశంలో తొలి ఎరోటిక్ సినిమాగా “హేట్ స్టోరి” పేరు చెబుతారు. విపరీతమైన శృంగార దృశ్యాలతో తెరకెక్కిన హేట్ స్టోరి, హేట్ స్టోరి -2 మంచి విజయం సాంధించాయి. అదే కోవలో, ఏమత్రం శృంగార రసాన్ని తగ్గించకుండా హేట్ స్టోరి – 3 చిత్రాన్ని తీసారు. సల్మాన్ ఖాన్ స్నేహితురాలు, వీర్ సినిమా హీరోయిన్ జరీన్ ఖాన్ జరీన్ ఇందులో కథానాయికగా చేసింది. మరి అంత హాట్ హాట్ సిన్లలో ఎలా నటించారు అడగగా ” ఇంత హాట్ గా నేనెప్పుడూ కనిపించలేదు. సినిమా ఒప్పుకున్నాక చాలా కంగారుపడ్డాను. అసలు ఎలా చేస్తాను అన్ని ముద్దు సీన్లు అనుకున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను. అలాంటి సన్నివేశం చేయాల్సివచ్చినప్పుడల్లా చెమట పట్డకుండా స్నానం మళ్లీ మళ్లీ చేసేదాన్ని. నాకు మామూలుగానే లోదుస్తులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు. అది ఈ సినిమాకు పనికివచ్చింది. ముద్దు సన్నివేశాల్లో ఇబ్బంది పడకుండా, నోరు శుభ్రంగా ఉంచయకోని, పుదినా తింటూ ఉండేదాన్ని. రెపు తెరపై నన్ను నేను అంత హాట్ గా చూసుకోని ఎలా ఫిల్ అవుతానో అని ఆసక్తిగా ఉంది. ” అంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది జరీన్! హేట్ స్డోరి – 3 డిసెంబర్ 4వ తేదినా విడుదల కానుంది.
The post సెక్స్ సీన్స్ ఇలా చేసిందట appeared first on MaaStars.
చిన్న హీరో పెద్దోడయ్యాడా?
చిన్న హీరో పెద్దోడయ్యాడా?.
స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే ఎక్కువగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్‌లు కనిపిస్తూ ఉంటారు. చిన్న హీరోల చిత్రాల్లో కూడా ఉంటారు. కాని చాలా తక్కువ శాతం సినిమాల్లో మాత్రమే ఇద్దరు హీరోయిన్‌లను చిన్న చిత్రాల దర్శకులు పెడుతారు. ఇప్పటి వరకు ఎక్కువగా ఒక్క హీరోయిన్‌తో మాత్రమే రొమాన్స్ చేసిన నితిన్ త్వరలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ప్రస్తుతం నటిస్తున్న ‘అఆ’ చిత్రంలో సైతం నితిన్ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తుండగా, మరో సినిమాలో హీరోగా నటించబోతున్న నితిన్ ఆ సినిమాలో సైతం ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించబోతున్నాడు. ప్రస్తుతం ‘అఆ’ చిత్రంలో నటిస్తున్న నితిన్ ఆ తర్వాత వేణు మల్లిడి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెలిగొండ శ్రీనివాస్ కథను అందిస్తున్న ఆ సినిమాను సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్‌లో ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్స్‌గా రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రణీతలను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘అఆ’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. అంతకు ముందే నితిన్ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. ఇలా వరుస చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ నితిన్ పెద్ద హీరో అయ్యాడు అని అనిపించుకుంటున్నాడు.
The post చిన్న హీరో పెద్దోడయ్యాడా? appeared first on MaaStars.
S/O Satyamurthy : Party Video Song HD
The post S/O Satyamurthy : Party Video Song HD appeared first on MaaStars.
S/O Satyamurthy : Super Machi Video Song HD
The post S/O Satyamurthy : Super Machi Video Song HD appeared first on MaaStars.
S/O Satyamurthy Promotional Song HD — Allu Arjun and Devi Sri Prasad
The post S/O Satyamurthy Promotional Song HD — Allu Arjun and Devi Sri Prasad appeared first on MaaStars.
“సైజ్ జీరో”రివ్యూ
“సైజ్ జీరో” రివ్యూ.
చిత్రం : సైజ్ జీరో
నటీనటులు: అనుష్క – ఆర్య – సోనాల్ చౌహాన్ – ప్రకాష్ రాజ్ – ఊర్వశి – అడివి శేష్ – గొల్లపూడి మారుతీరావు – ఆలీ – బ్రహ్మానందం – భరత్ తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: నిరవ్ షా
మాటలు: కిరణ్
కథ – స్క్రీన్ ప్లే: కనిక థిల్లాన్
నిర్మాత- పొట్లూరి వరప్రసాద్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి
కథ:
స్వీటీ అనే ముద్దు పేరున్న సౌందర్య (అనుష్క) తన బొద్దుతనంతో ఇబ్బంది పడుతుంటుంది. తనను చూడ్డానికి వచ్చిన అబ్బాయిలంతా తన సైజ్ చూసి పారిపోతుంటారు. ఇలా తనని చూడ్డానికి వచ్చిన అభి (ఆర్య)ని చూసి స్వీటీ ఇష్టపడుతుంది. అభికి తాను నచ్చనన్న ఉద్దేశంతో రిజెక్ట్ చేసినప్పటికీ అతడిపై ప్రేమ పెంచుకుంటుంది స్వీటీ. కానీ అతను స్లిమ్ముగా ఉండే సిమ్రన్ (సోనాల్ చౌహాన్)ను ఇష్టపడతాడు. దీంతో స్వీటీ మనసు విరిగిపోతుంది. బరువే తన సమస్య అని భావించి దాన్ని తగ్గించుకోవడానికి సైజ్ జీరో అనే క్లినిక్ లో చేరుతుంది. మరి అక్కడ చేరిన స్వీటీ సన్నబడిందా.. చివరికి ఆమె ఎవరిని పెళ్లాడింది.. అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం – విశ్లేషణ:
ఒబెసిటీ అన్నది యూనివర్శల్ ప్రాబ్లెం. లావుగా ఉండటం వల్ల అమ్మాయిలకు పెళ్లి కాకపోవడం అన్నది మనకు నిత్యం ఎదురయ్యే అనుభవం. కంటెంటపరరీగా ఉండే ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యే ఈ పాయింట్ మీద కథ రాసుకోవడం… అనుష్క లాంటి ఫేమస్ హీరోయిన్ తో లీడ్ రోల్ చేయించడం.. ‘సైజ్ జీరో’కున్న అతి పెద్ద ప్లస్ పాయింట్స్. ప్రోమోస్ టీజర్ – ట్రైలర్ అన్నీ కూడా క్రియేటివ్ గా అనిపించడంతో సినిమా అంతా కూడా ఇలాగే కొత్తగా ఉంటుందని ఆశిస్తాం. కానీ ఆ అంచనాలకు తగ్గ వైవిధ్యం ఆసక్తి సినిమాలో లేదు. కాన్సెప్ట్ కొత్తదే కానీ.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా లేదు.
‘‘నిన్ను నువ్వుగా అంగీకరించు.. సమాజం కూడా నిన్ను అంగీకరిస్తుంది’’ అని చెప్పడం సైజ్ జీరో సినిమా ప్రధాన ఉద్దేశం. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఫాలో కావద్దు.. కష్టపడి బాడీని ఫిట్ గా ఉంచుకోండి అన్న సందేశాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ‘సైజ్ జీరో’ టీం. ఈ సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పడానికి మంచి ప్రయత్నమే జరిగింది. కానీ కథనం అంతా మన అంచనాలకు తగ్గట్లే సాగడం.. కొత్తగా ఏమీ చూపించకపోవడం… రిపీటెడ్ సీన్స్.. కొన్నిచోట్ల సాగతీత.. సినిమాకు మైనస్ గా మారాయి.
కాన్సెప్ట్ పరంగా ‘సైజ్ జీరో’ మంచి ప్రయత్నం. అందులో సందేహం లేదు. పాత్ర కోసం బరువెక్కడమే కాక.. అనుష్క తనదైన శైలిలో స్వీటీ పాత్రను పోషించి సినిమాను తన భుజాల మీద నడిపించింది. అమ్మాయిలు లావుగా ఉంటే వచ్చే ఇబ్బందుల్ని ఆ పాత్ర ద్వారా సరదా సన్నివేశాలతో బాగానే చూపించాడు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. ప్రథమార్ధం వరకు వినోదం బాగానే పండింది. ఐతే ద్వితీయార్ధంలోనే కథ ఒక దారీ తెన్నూ లేకుండా సాగుతుంది.
హీరోయిన్లో రియలైజేషన్ వచ్చే సన్నివేశాలు సరిగా లేవు. హీరోయిన్ విలన్ మధ్య పోరాటానికి సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు. వీళ్ల ఎత్తులు పైఎత్తులు మామూలుగా అనిపిస్తాయి. రిపీటెడ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అసలు ద్వితీయార్ధంలో హీరోయిన్ లావు విషయం పక్కకు వెళ్లిపోయి విలన్ ను దెబ్బ తీసే వ్యవహారం మీద కథనాన్ని నడిపించడంతో సినిమా ఉద్దేశమే దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. చివరికి సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారన్న గందరగోళం మిగులుతుంది. ఐతే చివర్లో నాగార్జున సహా సెలబ్రెటీల క్యామియో ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఫన్నీగా ఉంది. ఊర్వశి క్యారెక్టర్ తో సినిమాకు కొసమెరుపు లాంటి ముగింపునిచ్చారు.
సినిమా నిడివి తక్కువే అయినా సాగతీతగా అనిపిస్తుందంటే అందుకు కథనంలో లోపాలే కారణం. నిజానికి ‘సైజ్ జీరో’ కాన్సెప్ట్ జనాల మనసుల్లోకి చొచ్చుకెళ్లడానికి అవకాశమున్న కాన్సెప్ట్. లావుగా ఉండే వాళ్ల ఎమోషన్స్ ని సరిగ్గా తెరమీదికి తీసుకురాగలిగితే ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించేయొచ్చు. ఐతే ప్రధాన పాత్రధారి బాధల్ని కేవలం వినోదం కోసమే వాడుకున్నారు. జనాల్ని ఆ పాత్రతో ఎమోషనల్ కనెక్ట్ చేయించడంలో అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. దీంతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి వచ్చేపుడు ‘ఓకే’ అనుకుంటారు తప్పితే.. ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయితే ఉండదు.
నటీనటులు:
స్వీటీ పాత్ర కోసం అనుష్క పెట్టిన శ్రద్ధకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాలో అనుష్క కాకుండా స్వీటీనే కనిపిస్తుంది. అంతలా తన రూపాన్ని మార్చుకుంది అనుష్క. కొన్ని చోట్ల ఆమె అవతారం కొంచెం అసహజంగా కనిపించినా.. ఓవరాల్ గా మాత్రం ‘స్వీటీ’ పాత్ర కోసం అనుష్క పడ్డ కష్టం వృథా కాలేదు. నటన పరంగా కూడా అనుష్క బాగా చేసింది. సైజ్ సెక్సీ సాంగ్ లో అనుష్క పెర్ఫామెన్స్ అదుర్స్ అనిపిస్తుంది. ఆమె కెరీర్లో ఇది గుర్తుంచుకోదగ్గ పాత్ర అనడంలో సందేహం లేదు. ఆర్య అభి పాత్రకు కరెక్టుగా సూటయ్యాడు. అతడి నటన బాగుంది. కానీ ఆర్య పాత్రను సరిగా తీర్చిదిద్దలేదు. సిమ్రన్ పాత్రతో సోనాల్ చౌహాన్ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ప్రకాష్ రాజ్ తనకు అలవాటైన కన్నింగ్ విలన్ పాత్రను చాలా ఈజీగా చేసుకెళ్లిపోయాడు. తల్లి పాత్రలో ఊర్వశి చాలా బాగా నటించింది. అడివి శేష్ ఓకే. బ్రహ్మానందం పోసాని ఆలీ పాత్రల గురించి చెప్పడానికేమీ లేదు.
సాంకేతిక వర్గం:
కీరవాణి పాటలు సోసోగా అనిపిస్తాయి. సినిమాలో వచ్చే మెలోడీస్ అక్కడికి యాప్ట్ గానే అనిపించాయి కానీ.. మళ్లీ వినాలనిపించేలా మాత్రం లేవు. సైజ్ సెక్సీ పాట ఎంటర్టైనింగ్ గా ఉంది. నేపథ్య సంగీతంలో కీరవాణి తన ముద్ర చూపించాడు. నిరవ్ షా ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోవాల్సిన హైలైట్. మాటలు మామూలుగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పీవీపీ బ్యానర్ స్థాయికి తగ్గట్లు రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అయినా ఎక్కడా రాజీ పడలేదు. కథ విషయంలో కనికకు అభినందనలు చెప్పాలి. కానీ స్క్రీన్ ప్లే అంత ఆసక్తికరంగా లేదు. దర్శకుడిగా ప్రకాష్ కోవెలమూడి టేస్టు అతడి పనితనం కొన్ని చోట్ల కనిపిస్తుంది కానీ.. నరేషన్ బాగా స్లో కావడం మైనస్.
The post “సైజ్ జీరో” రివ్యూ appeared first on MaaStars.
Jabardasth – 19th November 2015- జబర్దస్త్ – Full Episode
The post Jabardasth – 19th November 2015- జబర్దస్త్ – Full Episode appeared first on MaaStars.
Cash – 21st November 2015-క్యాష్ – Kumari 21F team Full Episode
The post Cash – 21st November 2015-క్యాష్ – Kumari 21F team Full Episode appeared first on MaaStars.
Connexion-Episode 3 (10-5-15) Chanti and Phanisai, Sudheer and Ashwini, Srinu and Nikhita
The post Connexion-Episode 3 (10-5-15) Chanti and Phanisai, Sudheer and Ashwini, Srinu and Nikhita appeared first on MaaStars.
KABALI Movie Latest Photos
The post KABALI Movie Latest Photos appeared first on MaaStars.
Rashi Khanna At Bengal Tiger Platinum Disc Function Photos
Patta Pagalu RGV’s Next Horror Film
Patta Pagalu RGV’s Next Horror Film.
Patta Pagalu is an upcoming Telugu horror film written and directed by Ram Gopal Varma. The film stars Raja Sekhar and Swati Dixit in pivotal roles.The film is about an horror drama about a lady possessed by an evil spirit.The film is an unofficial remake of hollywood film The Possession.
The story revolves around Rajasekhar and his happy family. Their lives are disturbed when his teenage daughter is possessed by an evil spirit. The story explores whether or not the doting father is able to save his daughter`s life.
The post Patta Pagalu RGV’s Next Horror Film appeared first on MaaStars.
Raja Turn to Romance Hebha Patel Again
Raja Turn to Romance Hebha Patel Again.
రాజ్ తరుణ్‌కు తాజాగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందించింది. మొదటి రెండు చిత్రాలను మించేలా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ నటించిన విషయం తెల్సిందే. రాజ్ తరుణ్ మొదటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా అవికా గౌర్ నటించింది.
తాజాగా అదే సెంటిమెంట్‌ను రాజ్ తరుణ్ ఫాలో అవ్వాలని చూస్తున్నాడు. మరోసారి హెబ్బా పటేల్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో అవికాగౌర్ ఈయనకు సక్సెస్‌ను ఇచ్చింది. ఆమెతోనే మళ్లీ ‘సినిమా చూపిస్త మావ’ చేసి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘కుమారి 21ఎఫ్’తో సక్సెస్‌ను ఇచ్చిన హెబ్బాతో మరోసారి సినిమా చేసేందుకు రాజ్ తరుణ్ సిద్దం అవుతున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, రాజ్ తరుణ్‌లు ఒక సినిమాలో నటించబోతున్నారు. ఆ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటించబోతుండగా, రాజ్ తరుణ్ కోసం హెబ్బా పటేల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. రాజ్ తరుణ్ మరోసారి హెబ్బాతో కలిసి సక్సెస్ కొడతాడో చూడాలి.
The post Raja Turn to Romance Hebha Patel Again appeared first on MaaStars.