తమిళనాడు 2016 శాసనసభ ఎన్నికలగాను తమిళ సిని స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, అజీత్, విజయ్, విశాల్, నాజర్, ఆర్య, అదర్వ, అనిరుథ్, రాఘవ లారెన్స్, జయం రవి, పార్థిబన్, శ్రీశాంత్, శింబు, జీవా, విష్ణు, కార్తి, భరత్, శివకార్తికేయన్, మీన, స్నేహ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటర్లకు ఆర్శవంతులుగా నిలబడ్డారు.
The post ఓటు హక్కు వినియోగించుకున్న తమిళ సిని స్టార్స్ appeared first on MaaStars.