తమిళ సినిపరిశ్రమలో సిక్వేల్ రెండో భాగం కాలం నడిస్తుంది. ఇటీవల విడుదలై విజయం సాధించిన తమిళ సినిమాలకు సిక్వేల్ వస్తున్నాయి. ప్రస్తుతం సింగం 3, చెన్నై28 2, ఎందిరన్ 2, వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. గతంలో విడుదలై భారీ విజయం సాధించిన సినిమాలకు సిక్వేల్ వస్తాయని అభిమానులు ఎదురుస్తున్నారు. ఆ కోవలో రజనీకాంత్ నటించిన భాషా, కమల్ హాసన్ నటించిన భారతీయుడు వంటి సినిమాలు సిక్వేల్ రావా అన్ని అభిమానులు ఎదురుస్తున్నారు. గత ఏడాది భాషా సిక్వేల్ వస్తుందని ఎదురు చూశారు, అయితే రాలేదు, భాషా అంటే ఒకే భాషా ఉండాలి అంటూ రజపీకాంత్ అభిప్రాయంతో సిక్వేల్ రాలేదు. కమల్ హాసన్, శంకర్ కలయికలో భారతీయుడు 2 సినిమాను నిర్మించేందుకు నిర్మాత ఎఎం రత్నం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కమల్ హాసన్ శంకర్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. భారతీయుడు విడుదలై 20 ఏళ్ల కావస్తున్న ఈ కలయికలో భారతీయుడు 2 వస్తే అభిమానులు అదరిస్తారన్న నమ్మకం ఉంది.
The post భారతీయుడు సిక్వేల్ గా భారతీయుడు 2 appeared first on MaaStars.