
Surya Latest Pics
తమిళనాడు 2016 శాసనసభ ఎన్నికలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన సూర్య ప్రస్తుతం అమోరికాలో ఉండటంతో తన ఓటు వేస్తారా లేదా అన్నది కోలివుడ్ లో చర్చ. అమోరికాలో కుటుంబ సమ్మేతంగా వెళ్లిన కారణంగా ఓటు వేయలని పరిస్థితి కావడంతో క్షమించాలని ఓ ప్రకటను విడుదల చేశారు సూర్య.
24 సినిమాకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నది నా అభిప్రాయం అన్నారు. నాకు ఓటు హక్కు వచ్చినప్పటినుంచి గైహజర్ కాలేదన్నారు. తమిళనాడు 2016 మే 16 ఎన్నికలకు ఖచ్చింతంగా చెన్నై రావలనే అమోరికా ప్రయాణం ప్లాన్ చేశానని, కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నని తెలిపారు. నాపై అభిమానం ఉన్న వారందరూ నన్ క్షమించాలని మరో మారు కోరారు.
The post నేను మాత్రం ఓటు వెయలేని పరిస్థితి క్షమించండి – సూర్య appeared first on MaaStars.