Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

సింధు క్రియేషన్స్ ‘సింధూర ‘చిత్రం ప్రారంభం

$
0
0
Sindhura (13) Sindhura (18)
అశోక్ రాయల్ , అవంతిక , కీర్తిక హీరోహీరోయిన్లుగా సాయి సింధు క్రియేషన్స్  బ్యానర్ పై పులి అమృత్ స్వీయదర్శకత్వంలో  తెరకెక్కుతున్న ‘సింధూర ‘ చిత్రం హైద్రాబాద్ ఫిలిం చాంబర్ లో ప్రారంభమైంది..హీరోహీరోయిన్ల పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ మండలి చైర్మెన్ కనకమామిడి స్వామి గౌడ్ క్లాప్ నివ్వగా…మామిడి హరిక్రిష్ణ కెమెరా స్విఛ్చాన్ చేశారు.. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ….
దర్శకనిర్మాత పులి అమృత్ మాట్లాడుతూ….నూతన నటీనటులతో నేను తెరకెక్కిస్తున్న నా పదోవ చిత్రం ‘సింధూర ‘ ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించినందుకు ప్రత్యేక క్రుత  అన్నారు.. ప్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపోందుతుందని అన్నారు..ఈ రోజు నుంచి  ఇరువైదు రోజుల పాటు బాచుపల్లి లో  ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుందని అన్నారు..నాలుగు ,ఐదు నెలలో షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు..ఈ చిత్రం ద్వారా హీరోహీరోయిన్లతో పాటు సినిమాటోగ్రాఫర్స్ గా అమర్ నాథ్ ,విశ్వనాథ్ ను పరిచయం చేస్తున్నామని తెలిపారు…
1.స్వామి గౌడ్ మాట్లాడుతూ ….. ఈ ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చే రంగం సినిమానే. కళకు హద్దులు లేవు. దర్శకుడు పులి అమృత్ కి పది సినిమా లు చేసిన అనుభవం ఉంది. సందేశాత్మకంగా సినిమా లను తెరకెక్కించాలి. హీరో హీరోయిన్ లు కొత్త వారైనా ముఖ వర్చస్సు బాగుంది. ఈ సినిమా విజయవంతమై మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు..

2.మామిడి  హరికృష్ణ మాట్లాడుతూ … దర్శకుడు ఎంతో అనుభవంతో మంచి స్క్రిప్ట్ ను అందించాడు. ఐదు నెలలలో సినిమా ని పూర్తి చేసి ప్రేక్షకులకు అందిస్తాడని బావిస్తున్నా.  దర్శకుడికి, నటీ నటులకు మంచి పేరు, మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాని అన్నారు..
3.దర్శకనిర్మాత పులి అమృత్ మాట్లాడుతూ….నూతన నటీనటులతో నేను తెరకెక్కిస్తున్న నా పదోవ చిత్రం ‘సింధూర ‘ ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించినందుకు ప్రత్యేక క్రుత  అన్నారు.. ప్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపోందుతుందని అన్నారు..ఈ రోజు నుంచి  ఇరువైదు రోజుల పాటు బాచుపల్లి లో  ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుందని అన్నారు..నాలుగు ,ఐదు నెలలో షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు..ఈ చిత్రం ద్వారా హీరోహీరోయిన్లతో పాటు సినిమాటోగ్రాఫర్స్ గా అమర్ నాథ్ ,విశ్వనాథ్ ను పరిచయం చేస్తున్నామని తెలిపారు…
4.హీరో అశోక్ రాయల్ మాట్లాడుతూ … ఈ చిత్రం లో హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు. నా కెరీర్ కు సహకారాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు ఋణపడి ఉంటా. ఈ సినిమా లో నటిస్తున్న నటీ నటులందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకు థాంక్స్.
5.హీరోయిన్ కీర్తిక మాట్లాడుతూ … హీరోయిన్ గా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు. ఈ చిత్రం లో నటించిన అందరికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను.

6.హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ … సినిమా టైటిల్ బాగుంది. అవకాశం ఇచ్చిన  దర్శకుడికి కృతజ్ఞతలు. ఈ సినిమా తొందరగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల చేయాలని ఆకాంక్షిస్తున్నాను. నటీ నటులందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.

7.మ్యూజిక్ డైరెక్టర్ … సాకేత్ సాయి రామ్ మాట్లాడుతూ … దర్శకుడు అమృత్ గారికి ఈ సినిమా పదోవది. నా కెరీర్ కు ఇది 19వ సినిమా . కామెడీ, హర్రర్ మిక్స్  చేసిన సినిమా. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచు స్కోప్ ఉంది. ఈ చినేమా ఆల్బమ్ ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.

బ్యానర్:సాయిసింధు క్రియేషన్స్ , రచన ,నిర్మాత ,దర్శకత్వం : పులి అమ్రుత ,సంగీతం : సాకేత్ సాయిరామ్ ,ఎడిటింగ్ :సురేష్ గుల్లపెల్లి ,సినిమాటోగ్రఫి : అమర్ నాథ్ ,విశ్వనాథ్ ,ఫైట్స్ : అవినాష్ స్టాలిన్ ,కొరియోగ్రఫి : గోరా వేణురావ్

The post సింధు క్రియేషన్స్ ‘ సింధూర ‘ చిత్రం ప్రారంభం appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles