ఇళన్ తిరుమారన్ నిర్మాణంలో దర్శకుడు ఈశ్వర్ నూతన నటినటీమణులతో తెరకెక్కించిన ఇనియ తలమురై సినిమా ఆడియో ఆవిష్కరణ చెన్నైలోని ఆర్కే స్టూడియోలలో ఘనంగా జరిగింది. తమిళనాడు ఐఏఎస్ అధికారి సహాయం తొలి సీడిని ఆవిష్కరించి దర్శకుడు, నటుడు సముద్రకనితో పాతో పాటు వెధికపైయున్న చిత్రయూనిట్ అందించారు. యూత్ ను ద్రుష్టిలో ఉంచుకుని ఓ కళాశాల జరిగే ఎన్నికల నేపథ్యం కథాంశంగా రూపొందించిన ఈ సినిమా మే 6న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా ఓటర్లను మార్పు తీసుకొస్తుందని కార్యక్రమానికి హాజరైన అతిథులు తెలిపారు. తమిళనాడు లోని కోర్ మాఫియాని నిజాయితాకి ప్రభుత్వానికి చుక్కలు చూపించిన ఐఏఎస్ అధికారి సహాయం ఈ కార్యక్రంలో పాల్గొనడం హాట్ టాక్ గా మారింది.
The post ఇనియ తలమురై ఆడియోను ఆవిష్కరించిన ఐఏఎస్ అధికారి appeared first on MaaStars.