నాగర్జున, కార్తి మల్టిస్టారర్ గా దర్శకడు వంశి తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న సినిమా తోళ. పయా, సిరుతై సినిమాల అనంతరం తమన్నా కార్తికి జంటగా నటిస్తుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్ తోళ సినిమా టీసర్ ఇటీవల విడుదలైంది. హీరో కార్తి చదవిన సెయింట్ బెడ్స్ ఆగ్లో ఇండియాన్ పాఠశాలలో 2500 మంది విద్యార్థుల మధ్య ఈ నెల 26న తోళ సినిమా ఆడియో ఆవిష్కరణకు సన్నహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్రం యూనిట్ తో పాటు సినిప్రముఖులు హాజరుకానున్నారు. తను చదివిన పాఠశాలలో ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఫీలవుతున్నారట కార్తి.
The post 26న తోళ ఆడియో విడుదల appeared first on MaaStars.