ఏప్రిల్ 5న మిర్యాలగూడలో జరిగిన జనహిత ప్రగతి బహిరంగ సభకు విశేష ప్రజానీకం హాజరయ్యారు. ముఖ్య అతిదిగా హాజరైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజల ఉత్సాహం, స్పందన చూసి KTR గారు మంత్రముగ్దులైనారు. తానె స్వయంగా ఇంతటి ఆదరణ, స్పందన తన జీవితంలో చూడలేదని కొనియాడారు.
ఈ సందర్భంగా KTR గారు మాట్లాడుతూ, ‘’MLA నల్లమోతు భాస్కర్ రావు గారు మిర్యాలగూడ అభివృద్దే ద్యేయంగా అహర్నిశలు పని చేస్తున్నారని అన్నారు. మన MLA నల్లమోతు భాస్కర్ రావు గారు అడిగిన వెంటనే మిర్యాలగూడ మునిసిపాలిటికి మన మునిసిపాలిటిశాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు గారు 200కోట్లు రూపాయలు మంజూరు చేయటం పట్ల మిర్యాలగూడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
The post మిర్యాలగూడ నియోజకవర్గంలో జనహిత ప్రగతి సభకు విశేష స్పందన. appeared first on MaaStars.