
మహేష్ ఛరిష్మా, మురుగదాస్ ట్యాలెంట్ ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజులో సాగింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఓ రేంజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో జరగనున్న స్పైడర్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరుకానున్నరని సమాచారం. అలాగే మరో గెస్ట్ శంకర్ కూడా రానున్నట్లు సమాచారం
The post స్పైడర్ ఈవెంట్ కు రోబో కాబింనేషన్! appeared first on MaaStars.