అలనాటి నటి మున్‌మున్ సేన్ కుమార్తె, బాలీవుడ్ నటి రియా సేన్ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది. కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్ శివమ్ తివారీలు ప్రేమించుకుంటున్నారు. ఆ విషయాన్ని మీడియాకు కూడా తెలిపారు. అయితే ఎవ్వరికీ తెలీకుండా బుధవారం పుణెలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు.

The post ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్ appeared first on MaaStars.