
మనసుండాలేకానీ… అభిమానం ఉండాలే కానీ.. అంగవైకల్యం అడ్డే కాదు. పికాసోలా మిరాకిల్స్ చేయొచ్చు. రవివర్మలా చెలరేగిపోయి నచ్చిన అందాన్ని పెయింటింగ్ వేయొచ్చు. కనీసం టైటానిక్ హీరో డికా ప్రియోలాగా అయినా ఇన్‌స్పయిర్ అయ్యి.. కేట్ విన్‌స్లెట్‌ని మరిపించే ఆర్ట్ గీయొచ్చు. .. ఆ విషయాన్ని పక్కాగా నిరూపించి మలైకాని స్టన్నయ్యేలా చేశాడు ఈ వీరాభిమాని. ఇది మోస్ట్ అమేజింగ్.. ఫేవరెట్ ఛాయాచిత్రం .. కష్టాల్లోనూ చిరునవ్వుతో ఉండడం ఎలానో నేర్పించాడు ధావల్ కాత్రి అంటూ ప్రశంసలు కురిపించింది మలైకా. కేవలం 17 గంటల్లో 50 వేల మంది పైగా ఈ చిత్తరువుని వీక్షించారు.
The post మలైకా వీరాభిమాని పెయింటిగ్ చూశారా? appeared first on MaaStars.