
అయితే తాజాగా దీనిపై పూరి ట్విట్టర్లో స్పందించారు. తనపై వస్తోన్న డ్రగ్స్ ఆరోపణలపై ఇంతవరకు తాను ఎలాంటి ప్రకటనా చేయలేదని, ఎవరిపైనా వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన కొత్త సినిమా ‘పైసావసూల్’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
The post డ్రగ్స్ పై స్పందించిన పూరి appeared first on MaaStars.