![]()
హిందీ బుల్లితెర నటి జెన్నీఫర్ వింగెట్ నటిస్తున్న సీరియల్ ‘బెహద్’. దీన్ని తెలుగులో ‘నువ్వు నాకు నచ్చావ్’ టైటిల్‌తో ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ సీరియల్ కోసం జెన్నీఫర్ గుండులో ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. దీన్ని జెన్నీఫర్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘బోల్డ్ నుంచి గుండుకు?’ అని స్వయంగా ఆమె పోస్ట్ చేశారు. ‘మాయ’ అందమైన గుండు అవతారానికి ధనంజయ్ బాధ్యుడు అందులో రాశారు.
జెన్నీ గుండు చూసిన అభిమానుల నుంచి ఇది నిజమైనా గుండా? లేక మేకప్ వేసిందా? అని ఆరాలు తీశారు గానీ చూస్తుంటే రియల్ గుండులానే అనిపిస్తోంది.
The post నున్నగా గుండు గీయించుకున్న నటి appeared first on MaaStars.