Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

2.0 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

$
0
0

Rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్-శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న 2.0 మూవీ టీజ‌ర్ ఎప్పుడెప్పుడాని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా టీజ‌ర్, ప్రోమో, ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ ర‌జ‌నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 12 న రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తోంది యూనిట్. ఇక ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఈ ఆడియో లాంచ్‌ కార్యక్రమానికి భారీగా ఖర్చు చేయనున్నట్లు స‌మాచారం. ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటిస్తోంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

The post 2.0 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles