నందమూరి నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 999 సినిమాలో చిన్న రోల్ తో ఎంట్రీ ఇస్తాడని భావించారు గారు..తర్వాత దానిపై ఎలాంటి వార్త రాకపోవడంతో అది రూమర్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మోక్ష ఎంట్రీ వచ్చే ఏడాది ఉండొచ్చని సంకేతాలు అందుతున్నాయి.
అదీ సింపుల్ లవ్ స్టోరీతోనే ఆయన ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణ కథల విషయంలో ఇటీవల కాలంలో డిఫరెంట్ వేలో థింక్ చేస్తున్నారు. ఆ వేలోనే ఓ డిఫరెంట్ మూవీతో ఇంట్రీ ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. ఏదేమైనా బాలయ్య అభిమానులకు ఇది శుభవార్తే.
The post వచ్చే ఏడాదే నందమూరి వారసుడి ఎంట్రీ! appeared first on MaaStars.