
చిత్ర నిర్మాత నరసింహారవు మాట్లాడుతూ, ` గతంలో కొన్ని నిర్మాణ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ ఎక్స్ పీరియన్స్ తోనే నిర్మాణ రంగంలో కి దిగా. మా బ్యానర్ లో ఇదే తొలి సినిమా. దర్శకుడు ఇంద్రగంటి గారు పెద్ద డైరెక్టర్ అయినా మాతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమా బాగా వచ్చింది. సినిమా పెద్ద విజంయ సాధిస్తుంది` అని అన్నారు. ఈ వేడుకలో అవసరాల శ్రీనివాస్, అడవిశేషు, ఈషా, అతిధి, పి.జి విందా తదితరులు పాల్గొన్నారు.
The post అమీతుమీ ప్రీ రిలీజ్ వేడుక appeared first on MaaStars.