![]()
యంగ్ హీరో శర్వానంద్ సక్సెస్ లతో రెట్టించిన ఉత్సాహాంలో ఉన్నాడు. ఇటీవల విడుదలైన `రాధ` తేడా కొట్టినా ఆ ఫెయిల్యూర్ శర్వా ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే ఈ యంగ్ హీరోపై బాహుబలి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యర్లగడ్డ కన్ను పడింది. శర్వాతో ఓ భారీ సినిమా నిర్మాణానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.
దర్శకుడు ఎవరన్న వివరాలు ఎక్కడా లీక్ కాలేదు గానీ.. ఈ రూమర్ మాత్రం జోరుగా వైరల్ అవుతోంది. ప్రభాస్ తో బాహుబలి చేసినట్లు శర్వాతో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
The post బాహుబలి` నిర్మాతలతో శర్వానంద్! appeared first on MaaStars.