
ప్రస్తుతం అరవింద్ స్వామి సరసన త్రిష ‘శతురంగ వేట్టై’ సినిమా లో నటిస్తోంది. ఇందులో త్రిష నాలుగు సంవత్సరాల పాపకి తల్లిగా నటిస్తోంది. గతంలో ఇలాంటి పాత్ర ఎంతవాడు గానీ సినిమాలో త్రిష పోషించింది. అయితే ఆ క్యారెక్టర్ మధ్యలోనే చనిపోవడంతో పెద్దగా ప్రాచుర్యంలోకి రాని సంగతి తెలిసిందే. ఇక నయనతార ‘ఇమైకా నోడిగళ్’ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అమ్మడు సీబీఐ అధికారిణి అయినప్పటికీ నాలుగేళ్ల పాపకి తల్లి పాత్ర పోషిస్తోంది. మొత్తానికి తల్లిపాత్రల కమింట్ మెంట్లతో భామలిద్దరు మరో సారి సెంట్రాఫ్ ది అట్రాక్షన్ అయ్యారు.
The post అందాల భామలు..అందమైన తల్లులు! appeared first on MaaStars.