![]()
అరోగ్యమే ధ్యేయంగా మా టీమ్ ముందుకు వెళ్లోంది. ఇటీవలే మా మెంబర్లకు హెల్త్ చెకప్ క్యాంప్ కూడా నిర్వహించారు. కాగా మంగళవారం వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా శ్వాస ఫౌండేషన్ ఆధ్యర్యంలో డాక్టర్ విష్ణు రావు వీరపనేని పర్యవేక్షణలో ఆస్తమా చెకప్ లను హైదరాబాద్ కెబీఆర్ పార్క్ వద్ద ఉదయం 7 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా `మా` ఎగ్జిక్యుటివ్ బాడీ, కమిటీ మెంబర్లను శ్వాస ఫౌండేషన్ అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు
The post ఆస్తమా డే సందర్భంగా `మా` టీమ్ కు ఆస్తమా చెకప్స్! appeared first on MaaStars.