రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కి ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బాహుబలిని ఆకాశానికి ఎత్తేశాడు. రోజుకొకసారైనా సినిమా పై ట్వీట్ చేయకుండా ఉండలేకపోతున్నాడు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఇక నుంచి సినిమా పరిశ్రమను బాహుబలికి ముందు తర్వాతగా పేర్కొంటారంటూ.. ‘బాహుబలి2’ను హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’తో పోలుస్తూ ట్వీట్ చేశాడు.

The post బాహుబలి-2`ఇండియన్ అవతార్!! appeared first on MaaStars.