నందమూరి నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భగభగలాడించేస్తోన్న భానుడిని సైతం లెక్క చేయకుండా బాలయ్య- పూరి షూటింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో పూరి స్టైల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
బాలయ్య యాక్టి వ్ గా షూట్ లో పాల్గొనడం చూసి చిత్ర యూనిట్ నే ఆశ్చర్యానికి గురవుతుందట. ఇందులో కీలక పాత్రధారులు కూడా ఉన్నట్లు సమాచారం. అన్ని పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని పూరి భావిస్తున్నాడు.
The post భానుడి ప్రతాపం..బాలయ్య ఢిష్యుం ఢిష్యుం! appeared first on MaaStars.