ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇందులో తారక్ డిఫరెంట్ పాత్రలు పోషి స్తుండగా ఒక పాత్రకు పెయిర్ గా రాశి ఖన్నానటిస్తుంది. అయితే తాజాగా మరో క్యారెక్టర్ కు జత కుదిరింది.
`జెంటిల్‌మెన్` భామ నివేథా థామస్‌ను కన్ఫర్మ్ చేశారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
The post యంగ్ టైగర్ సరసన జెంటిల్ మెన్ భామ! appeared first on MaaStars.