Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

బాలీవుడ్ కి మైఖేల్ జాక్స‌న్ కుమార్తె

$
0
0

పాప్ మ్యూజిక్ మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ద‌మ‌వుతోంది. రిచా ఛద్దా, పాక్ నటుడు అలీ ఫజల్ లు హ‌రో, హీరోయిన్ల‌గా న‌టించ‌నున్న ఓ చిత్ర ద్వారా పారిస్ జాక్స‌న్ ప‌రిచ‌యం అవుతుంది. ఈ సినిమాలో నటించేందుకు పారిస్ ను సినిమా యూనిట్ సంప్రదించింది. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది.

దీంతో పాప్ స్టార్ కూతురు బాలీవుడ్ లో న‌టించ‌డంతో సినిమాకు మ‌రింత మైప్ వ‌స్తోంది. విశేషం ఏంటంటే ఈ సినిమాలో పారిస్ జాక్సన్ కు జంటగా నటించేందుకు ఓ హాలీవుడ్ నటుడిని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

The post బాలీవుడ్ కి మైఖేల్ జాక్స‌న్ కుమార్తె appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles