ధ్రువ సినిమా లో హీరో రాంచరణ్ తో సమానంగా క్రేజ్ సంపాదించికున్న నటుడు అరవింద్ స్వామి, మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది, రామ్ చరణ్,మణి రత్నం కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేసాడు మణి రత్నం. అయితే ఈ సినిమా లో విలన్ గా అరవింద్ స్వామి ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ధ్రువ లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న అరవింద్, రామ్ చరణ్ మరో సారి సక్సె అవ్వాలని కోరుకుందాం.
The post రిపీట్ కాంబినేషన్! appeared first on MaaStars.