మహేష్-నమ్రత టాలీవుడ్ లో ఆదర్శదంపతులు. ప్రేమించి పెళ్లిచేసుకుని జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఇటీవల ఓ సందర్భంలో మహేష్ గురించి సతీమణి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను చెప్పుకొచ్చింది.
కుటుంబంలో సభ్యుల కోసం మహేష్ ఏదైనా చేస్తాడు. తల్లిదండ్రులంటే మహేష్‌కు అమితమైన భక్తి . అంతకు మించిన గొప్ప తండ్రి. గౌతమ్ పుట్టిన కొన్నాళ్లకు నా తల్లిదండ్రులు చనిపోయారు. ఆ సమయంలో మహేష్ నటిస్తున్న ‘ఖలేజా’ సినిమా షూటింగ్ సైతం క్యాన్సిల్ చేసుకుని తనకు అండగా ఉన్నాడని నమ్రత తెలిపారు. అలాగే సినిమాల పరంగా మహేష్ ఒక గొప్ప నటుడని, అన్నింటికీ మించి మంచి మనసుగల వ్యక్తి అని చెప్పకొచ్చారు.
The post మహేష్ మంచి నసుకు హ్యాట్సాఫ్! appeared first on MaaStars.