నాని సరసన జెంటిలెమెన్ చిత్రంలో నటించింది కేరళ కుట్టి నివేదా థామస్. తొలి చిత్రంతోనే విజయం అందుకుంది. ఈ విజయం అమ్మడిలో వేనవేల ఆశలు రేపింది. అందుకే అప్పుడే మాటల తూటాలు పేల్చేస్తోంది అమ్మడు. నేను ఇతరుల్లా ఎక్స్‌పోజింగులు చేయను. ట్యాలెంటునే నమ్ముకుంటున్నా. ఓవర్ ఎక్స్‌పోజింగును కాదు.. అని తేల్చేసింది.
నాకు కొన్ని హద్దులున్నాయి. లిప్ లాక్…బికీనీ…స్కిన్ షోలకు పూర్తిగా దూరంగా ఉంటా… అని చెప్పింది. అయితే వాస్తవ చిత్రంలో సినిమా రంగంలో కి వచ్చాక ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి. మరీ మడిగట్టుకు కూచుంటే అవకాశాలుండవు. కొన్నిసార్లు హద్దులు దాటాల్సొస్తుంది. మరి అందుకు విరుద్ధంగా ఈ అమ్మడు నిత్యామీనన్ బాటలో వెళతానంటే మనవాళ్లు అవకాశాలిస్తారంటారా?
The post నిత్యా దారిలోనే నేనూ వెళతాను: నివేద appeared first on MaaStars.